గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్ లో పాలకుర్తి బీ.ఆర్. ఎస్ బంజారా నాయకులు
By Venkat
On
బంజారా నాయకులు
పాలకుర్తి
ఈరోజు తెలంగాణ రాష్ట్ర గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించగా ముఖ్య అతిధిలుగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు మరియు రాష్ట్ర గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ శ్రీమతి సత్యవతి రాథోడ్ పాల్గొనగా పాలకుర్తి మండలంలోని అన్ని తండల నుండి ప్రజా ప్రతినిధులు పాల్గొనగ బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం గిరిజన జాతి అభివృద్ధి గురించి, జాతి సంక్షేమం కోసం పాటుపడ్డుతున్న తిరుగురించి కొనియాడారు.....
ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండలం బీ.ఆర్.ఎస్ పార్టీ స్.టీ సెల్ అధ్యక్షులు మరియు గిరిజన తండాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు యువజన నాయకులు పాల్గొన్నారు....
Views: 6
Tags:
Comment List