ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీకి షాక్..
On
ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీకి షాక్..
అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్ సిద్ధాంకి కృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న సిద్ధంకి కృష్ణారెడ్డి కొంతకాలంగా పార్టీతో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు. దీంతో కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు.
Views: 37
Comment List