దుర్గా భవాని దర్శించుకున్న భక్తులందరికీ ధన్యవాదములు తెలిపిన కౌన్సిలర్ చిట్టిబాబు

On
దుర్గా భవాని దర్శించుకున్న భక్తులందరికీ ధన్యవాదములు తెలిపిన కౌన్సిలర్ చిట్టిబాబు

గురువారం నాడు జోగిపేట లో క్లాక్ టవర్ దగ్గర రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ భవాని మాత విగ్రహాన్ని దర్శించుకోవడం ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్న వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు కౌన్సిలర్ చిట్టిబాబు 

Views: 86

About The Author

Post Comment

Comment List