మనసాక్షి రిపోర్టర్ జలీల్ కుటుంబని పరామర్శిచిన

విగ్రం శ్రీనివాస్ గౌడ్

On

 సంIMG-20231018-WA0142గారెడ్డి జిల్లా తడ్కల్ మండల కేంద్రానికి చెందిన కంగ్టి మండల మన సాక్షి రిపోర్టర్ కుమారుడు ఖలీల్ ఇటివలే గుండె పోటుతో మరణించాడు విషయం తెలుసుకున్న విగ్రాం రామా గౌడ్ పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ మాజీ కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరక్టర్. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. విగ్రాం శ్రీనివాస్ గౌడ్ , బుధవారం పరామర్శించి మనోధైర్యం ఇచ్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో అంజ గౌడ్. శంకర్ గౌడ్. రవి గౌడ్. శ్రీనివాస్ సాగర్. కైరంకొండ నాగరాజ్ . సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Post Comment

Comment List