మాగుంటకి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన కోటిరెడ్డి

On
మాగుంటకి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన కోటిరెడ్డి

మార్కాపురం న్యూస్ ఇండియా

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఆదివారం ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో మార్కాపురం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఉడుముల కోటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉడుముల కోటిరెడ్డి మాగుంట కి శాలువా నప్పి పుష్పగుచ్చం అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటానన్నారు.ఈ కార్యక్రమం లో ఉడుముల కోటిరెడ్డి వెంట పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

IMG-20231015-WA0515
మాగుంటకి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన కోటిరెడ్డి
Views: 163

About The Author

Post Comment

Comment List