బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్

వెంకటాద్రిలో గల పాత మార్కెట్ రోడ్డులో

By Venkat
On
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్

బైరు రమాదేవి రాములు గౌడ్

న్యూస్ ఇండియా తెలుగు ప్రతినిధి వెంకన్న గౌడ్:
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ  వెంకటాద్రిలో గల పాత మార్కెట్ రోడ్డులో ఉన్నటువంటి సీతారాముల వారి టెంపుల్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలో చౌదరిగుడా గ్రామ సర్పంచ్ బైIMG-20231014-WA0571 IMG_20231014_233757 రు రమాదేవి రాములు గౌడ్ పాల్గొని  బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అంటూ మహిళలతో గొంతు కలిపి కాలనీవాసులతో ఆటపాటల్లో మునిగిపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భైరవ రాములు గౌడ్, బైరు లక్ష్మణ్ గౌడ్, బిఆర్ఎస్ ప్రధాన  కార్యదర్శి డివెంకటేష్, చిట్టి రాము గౌడ్ కాలనీవాసులుIMG_20231015_081927 తదితరులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News