బతుకమ్మ చీరలు పంపిణి చేసిన సర్పంచ్

On
బతుకమ్మ చీరలు పంపిణి చేసిన సర్పంచ్

IMG-20231009-WA0074
బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న సర్పంచ్

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం తడ్కల్ మండల పరిధిలోని దామరగిద్ద గ్రామంలో సోమవారం సర్పంచ్ ఆసం లక్ష్మీ రవీందర్ చేతుల మీదగా బతుకమ్మ చీరల పంపిణి చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందని గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ చీరలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ముత్యాల సాయిలు,ఉప సర్పంచ్ బుజ్జమ్మ సాయిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు చెలందరి మారుతి,డీలర్ నాందేవ్, సీనియర్ నాయకులు ఆసం శంకర్, మంగలి, గంగారం,సంద శంకర్,యువకులు శ్రీపతి చాకలి పండరి తదితరులు పాల్గొన్నారు.

Views: 14

About The Author

Post Comment

Comment List