జోరుగా రేషన్.... బియ్యం దందా
అధికారులు మౌనం పై ప్రజల్లో పలు అనుమానాలు..
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలంలో రేషన్ బియ్యం కొనుగోలు దందాలు జోరుగా సాగుతున్నాయి. నారాయణాఖేడ్ పట్టణంలోనే సుమారు 25 బియ్యం కొనుగోలు దుకాణాలు ఉన్నాయంటే లాభం ఏ సాటిగా ఉంటుందో అర్ధం అవుతుంది.రోజు రోజుకో కొత్త దుకాణాలు పుట్టగోడుగుల పుట్టుకొస్తున్నాయి.అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో అడ్డూ అదుపు లేకుండా దందాలు సాగిస్తున్నారు.
Views: 79
Comment List