గాంధీ జయంతి వేడుక

పాల్గొన్న సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్

By Venkat
On
గాంధీ జయంతి వేడుక

పూల మాల వేసి టెంకాయలను కొట్టి మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది.

న్యూస్ ఇండియా తెలుగు బ్యూరో: ప్రతినిధి
చౌదరిగూడ గ్రామపంచాయతీ లో సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్ గాంధీ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ దగ్గర గాంధీజీ బొమ్మకు  పూల మాల వేసి టెంకాయలను కొట్టి మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది. ఆయన పలుకు పదునైన రామబాణం. నేరుగా మనసును తాకుతుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఆచరణ దిశగా అడుగులు వేయిస్తుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో జాతిమొత్తం ఆ మాటకే కట్టుబడి ఉంది. నిరాహారదీక్ష చేయమంటే చేసింది. అని సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ అన్నారు*.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్ పంచాయతీ కార్యదర్శి శశి కుమార్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు నాయకులు పాల్గొన్నారు.IMG-20231003-WA0168

Views: 62
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!