కేజీబీవీ స్కూల్ ను సందర్శించి విద్యార్తినిలతో కలిసి భోజనం చేసిన శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్

By Naresh
On

కేజీబీవీ స్కూల్ ను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

కేజీబీవీ స్కూల్ ను సందర్శించి, విద్యార్తినిలతో కలిసి భోజనం చేసిన 
శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్ PSX_20241203_194535

శ్రీ రంగాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్ నందు వనపర్తి ఎమ్మెల్యే గౌ" శ్రీ తూడి మేఘా రెడ్డి ఆదేశాలమేరకు శ్రీ రంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ హరి రాజు మరియు మండల ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి జె ఆశన్న  కేజీబీవీ స్కూల్ ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వసతులను మరియు భోజనం ను పరిశీలించడం జరిగింది.
శ్రీ హరిరాజు విద్యార్తినిలతో మాట్లాడుతూ 
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు *మెస్ ఛార్జిలు పెంచడంతో
రోజూ మీకు నాణ్యమైన భోజనం మంచి కర్రీస్ అందుతున్నాయా అని విద్యార్థులకు వంట వండే వంటగదిని పరిశీలించి,బియ్యం ను మరియు కూరగాయలను ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు వాడాలని రోజూ ఉదయం టిఫిన్ లో వాడే రవ్వను పరిశీలించారు.
విద్యార్తినిలను మీకు అన్ని సక్రమంగా అందుతున్నాయా అని అడగడం జరిగింది.
దీనికి విద్యార్థులు మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మెస్ ఛార్జిలు పెంచడంవలన మాకు చాలా లబ్ది చేకూరిందని, మాకు ప్రతిరోజు స్కూల్ లో నాణ్యమైన ఆకుకూరలతో పండ్లు మరియు గుడ్లు తో భోజనం అందుతుందని ఇందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి కి మరియు వనపర్తి ఎమ్మెల్యే గౌ" శ్రీ తూడి మేఘా రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జె ఆశన్న కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వాణి మరియు కేజీబీవీ స్కూల్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!