కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి...
నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేషన్ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాచన రఘునందన్..
On
బడ్జెట్ లో ఆదాయం పన్ను ₹12 లక్షల వరకు మినహాయింపు ఉండటం ఉద్యోగ వర్గాలకు ఊరట అని నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేషన్ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాచన రఘునందన్ అన్నారు.ఆదివారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధ్యాయ శ్రేణులు ఎంతో ఆశ గా సి పి ఎస్ రద్దు చేసి , పాత పింఛను పథకం పునరుద్ధరణ కోసం వేచి చూశారనీ ఆ దిశగా కేంద్రం ఏ మాత్రం ప్రకటన చేయకపోవడం నిరాశను కలిగించిందని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా కొత్త పింఛను పథకం రద్దు కోసం ముక్త కంఠం తో ఘోషిస్తున్నారని తమ మనస్సు ను పాలకులు అర్థం చేసుకుని కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని మాచన రఘునందన్

కోరారు
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Mar 2025 17:58:21
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు...
ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్..
భాగస్యామ్య పింఛను పథకం...
Comment List