అన్ని దానాల కన్నా రక్త దానం మిన్న
టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోళ్ల సంజీవరెడ్డి
By JHARAPPA
On
రేపు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు దివంగత నేత కీర్తిశేషులు పట్లోళ్ల కిష్టారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయంతి సందర్భంగా పీకేఆర్ ట్రస్ట్ మరియు లైన్స్ క్లబ్ సౌజన్యంతో యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది.అత్యవసర పరిస్థితుల్లో రక్తం లభించక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు, కాన్పులు, ఇతర ఆపరేషన్ల సమయంలో రక్తం చాలా అవసరం కావున రేపు ప్రతిఒక్కరు రక్తం దానం కార్యక్రమంలో ప్రతిఒక్కరు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం శిబిరాన్ని దిగ్విజయవంతం చేయవలసిందిగా కోరుతూనం స్థలం నారాయణాఖేడ్ పీకేఆర్ స్వగృహం పక్కన గ్రౌండ్
Views: 51
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు
20 Dec 2024 18:38:09
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
Comment List