పాశం విష్ణువర్ధన్ కు ఘన సన్మానం

బిఆర్ఎస్ మండల నాయకులు

పాశం విష్ణువర్ధన్ కు ఘన సన్మానం

అడ్డగుడూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా మండల గ్రంధాలయ చైర్మన్ పాశం విష్ణువర్ధన్ గారికి ఘన సన్మానం చైర్మన్ గారిని ఘనంగా సన్మానించిన మండల బిఆర్ఎస్IMG-20231001-WA0113 పార్టీ శ్రేణులు నాపై నమ్మకంతో నాకు ఈ పదవికి  నియమించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన పాశం విష్ణువర్ధన్

ఈకార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు,మాజీ మార్కెట్ ఛైర్మెన్ చిప్పలపెళ్లి మహేంద్రనాథ్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యం గౌడ్,అడ్డగుడూర్ మాజి ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగులపల్లి దేవగిరి,మండల ఉపాధ్యక్షుడు బాలెంల విద్యాసాగర్,బిఆర్ఎస్ నాయకులు పాక సింహాద్రి, సీనియర్ నాయకులు బాలెంల సురేష్,పోలేపాక అబ్బులు,బాలెంల మధు,పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జెలి రవి,చిర్రాగూడూర్ సర్పంచ్ కమ్మంపాటి పరమేష్ గౌడ్,మనాయికుంట మాజీ సర్పంచ్ కడారి సైదులు,బొడ్డుగుడెం సర్పంచ్ నర్సిరెడ్డీ,ఉప్పసర్పంచ్ చుక్క బాబు,యువ నాయకులు బాలెంల నరేందర్ బాలెంల జనార్దన్ వరిగడ్డి లోకేష్ గుడెపు ఎల్లయ్య వార్డు మెంబెర్ గూడెపు పరమేష్ గూడెపు యాదగిరి, గూడెపు బుచ్చయ్య,కురిమిండ్ల నర్సింహ,కోటమర్తి బిఆర్ఎస్ నాయకులు ఎర్ర పాపిరెడ్డి గౌరిశెట్టి యాదగిరి,చిప్పలపెళ్లి నర్సయ్య,కప్పే నాగరాజు,గూడ లింగస్వామి,పాటి నర్సిరెడ్డీ మండల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 109
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!