గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ లో ఘనంగా విద్యార్థి జన్మదిన వేడుకలు.
On
కంభం న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ నందు ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ ఒంగోలు అల్లూరయ్య ఆధ్వర్యంలో నవోదయ కోచింగ్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు మంగళవారం స్థానిక కోచింగ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవోదయ కోచింగ్ సెంటర్ కరెస్పాండెంట్ ఒంగోలు అల్లూరయ్య, బహుజన పరిరక్షణ వ్యవస్థాపకుడు దాసరియోబు, విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 106
Tags:
Comment List