లంభోదరునికి మంత్రిగారి ప్రత్యేక పూజలు

రాయ‌ప‌ర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో యువసేన యూత్ సభ్యులు

లంభోదరునికి మంత్రిగారి ప్రత్యేక పూజలు

వరంగల్ జిల్లా, రాయ‌ప‌ర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలోIMG-20230924-WA0083 ఏర్పాటు చేసిన వినాయ‌క మండ‌పాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,విఘ్నాలను తొలగించే వినాయకుడు రాష్ట్ర ప్రజలను ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,  పాడి పంటలు, పిల్లాపాపలతో చల్లగా వుండేలా చూడాల‌ని కోరుకున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులతోపాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, శ్రేణులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Views: 3
Tags:

Related Posts

Post Comment

Comment List