గణనాథులను దర్శించుకున్న మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు

వేముల స్వాతి అమరేందర్ రెడ్డి..

On
 గణనాథులను దర్శించుకున్న మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు

అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మునగనూరు గ్రామంలో వివిధ కాలనీలలో ప్రతిష్టించిన గణనాథులను దర్శించుకొని IMG-20230923-WA1913ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమనికి 15వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దోమలపల్లి శివకుమార్, వివిధ కాలనీలో అధ్యక్షులు, సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 36
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News