సర్పంచ్ అధికారాలను కాలరాస్తున్న అధికారులు

On
సర్పంచ్ అధికారాలను కాలరాస్తున్న అధికారులు

గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం పాలకవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాలను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం, గ్రామపంచాయతీ అనుమతి లేకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీ నమోదు చేయడం గ్రామపంచాయతీ కి రావలసిన నిధుల జాప్య నోట్ ఫైలు పై సంతకం చేయమని బలవంతం చేయడం సర్పంచి పదవిని కోల్పోతావని సర్పంచి పై చిన్న చూపు చూడడం బెదిరింపులకు పాల్పడడం

ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సున్నం సుశీల పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలా కృషి చేస్తున్నారు. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా వారికున్న అధికారాలను అభివృద్ధిని అడ్డుకుంటున్న  కొందరు అధికారులు

 వివరాల్లోకి వెళ్తే మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మయ్య సీతారాంపురం గ్రామపంచాయతీ కార్యదర్శి ఆంగోతు విక్రమ్ ఇద్దరు అధికారులు కుమ్మక్కై గిరిజన మహిళా సర్పంచ్ అయినా సున్నం సుశీల ఉప సర్పంచ్ మడివి రమేష్ వారి పాలకవర్గాన్ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రజా ప్రతినిధులకు ఉన్న విశేషాధికారాలను కాలరాస్తున్నా రని అన్నారు.

 గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం పాలకవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాలను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం,

 గ్రామపంచాయతీ అనుమతి లేకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీ నమోదు చేయడం

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

 గ్రామపంచాయతీ కి రావలసిన నిధుల జాప్య

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

 నోట్ ఫైలు పై సంతకం చేయమని బలవంతం చేయడం

 సర్పంచి పదవిని కోల్పోతావని సర్పంచి పై చిన్న చూపు చూడడం    బెదిరింపులకు పాల్పడడం

 గ్రామపంచాయతీ ఆమోదముద్ర లేకుండానే ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం కోసం ప్రయత్నించడం   లాంటి ప్రజాప్రతినిధులకు ఉన్న అధికారాలను దుర్వినియోగపరుస్తున్న అధికారులు

 పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు సపోర్టుగా వాడవలసిన ఎదురు కర్రలు మొక్కలకు ఉపయోగించకుండానే నిధులు డ్రా చేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విధంగా పంచాయతీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ ఇద్దరు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ప్రజాప్రతినిధులకు ఉన్న విశేషా అధికారాలనుకాపాడాలని గ్రామపంచాయతీ ప్రజలు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు

Views: 75
Tags:

About The Author

Post Comment

Comment List