రేపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఎ రజాక్
By Vinoddaggula
On
తుంగతుర్తి శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం రేపు అనగా 24- 09- 2023 ఆదివారం ఉదయం 11:00 లకు మద్దిరాల మండల పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగును. కావున ఇట్టి సమావేశానికి మండలం లోని MPP , ZPTC , జిల్లా గ్రంధాలయ డైరెక్టర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్ష,కార్యదర్శులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ లు, PACS డైరెక్టర్ లు, మండల అనుబంధ కమిటీ ల అధ్యక్ష,కార్యదర్శులు, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనగలరున్ని సూర్యాపేట జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఎ రజాక్ తెలిపారు.
Views: 69
Tags:
Comment List