దూరవిద్య ప్రవేశానికి గడువు పెంపు
అపరాధ రుసుముతో సెప్టెంబర్ 30
On
ప్రధానోపాధ్యాయులు: చీర బిక్షపతి
దూరవిద్య ప్రవేశానికి గడువు తెలంగాణ విద్యాశాఖ పొడిగించిందని జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీర బిక్షపతి తెలిపారు సెప్టెంబర్ 30 నా అపరాధారసంతో ప్రవేశాలకు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం సొసైటీ తెలియపరిచింది. పదవ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ చదువుకునే వారికి ఈ యొక్క చక్కని అవకాశం అని అర్హులైన వారందరూ అప్లై చేసుకుని పై చదువులకు ఈ సర్టిఫికెట్ అన్ని విధాల సహాయపడుతుందని ఎవరైతే అప్లై చేసుకుంటారు వారు జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల సమన్వయకర్త చీర భిక్షపతి, మరింత సమాచారం కొరకు పాఠశాల కోఆర్డినేటర్ ఎండి మహబూబ్ అలీ ని సంప్రదించి తగిన సమాచారం తెలుసుకోవాల్సిన కోరుతున్నట్టు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు.
Views: 12
Tags:
Comment List