మట్టి గణపతి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎస్ఐ ప్రభాకర్

మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని రక్షించండి

మట్టి గణపతి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎస్ఐ ప్రభాకర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ లోని గాయత్రి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి కి మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎస్సై ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతుల విగ్రహాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని పర్యావరణానికి హాని కలిగించే విధంగా వ్యవహరించకుండా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది అభినందించారు.Screenshot_20230921_225705~2

Views: 145
Tags:

Post Comment

Comment List