ఆకుపై చిత్రంతో కొండా లక్ష్మణ్ బాపూజీ నివాళి
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకుమార్ గురువారం రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని రావి ఆకుపై బాపూజీ ముఖచిత్రాని రుపుదిద్ది ఈ మేరకు చిత్ర నివాళి అర్పించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూస్వాతంత్ర సమరయోధులు, చేనేత సహకార ఉద్యమ పితమహుడు నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బాపూజీ, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమ సారధి తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరు నెరవేర్చలని ఆయన కోరారు.
Views: 48
Tags:
Comment List