చంద్రబాబు మనుషులు ఎందుకు పారిపోయారు?
ఏది నిజం?
చంద్రబాబు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే మరి ఎలాంటి తప్పు చేయకపోతే బాబు మనుషులు విదేశాలకు ఎందుకు పారిపోయారో ఎందుకు చెప్పడం లేదు?
600 కోట్ల సచివాలయం నిర్మాణంలో కాంట్రాక్టర్ ల నుంచి 119 కోట్లు అంటే 20 శాతం ముడుపులు బాబు అందుకున్నాడని 4 న ఇన్ కంటాక్స్ శాఖ నోటీస్ ఇచ్చింది .
ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ నిజం బయటపెట్టడంతోనే ఈ నోటీసులు అందాయి. విచారణకు రమ్మని పిలవగానే ఒకరు దుబాయ్‌కి, మరొకరు వాషింగ్టన్‌కు ఎందుకు పారిపోయారు?.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List