నమో ధీర
మహిళలూ జోహార్లు
On
చరిత్రలో మహిళా శకం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదానికి మూడు దశాబ్దాలు పట్టింది. ఎన్నో సార్లు రద్దు పడగా.. మరెన్నో వాయిదాలు అనంతరం ఎట్టకేలకు మోక్షం లభించింది.
అయితే అమలుకు మాత్రం మరో ఐదారేళ్లు ఆగాల్సిందే. ఏది ఏమైనా ఎన్నికల వేళ క్రెడిట్ మొత్తం మొదీ ప్రభుత్వానికి వెళ్లింది.
Views: 3
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List