సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు
. (న్యూస్ ఇండియా తెలుగు పిట్లం ప్రతినిధి జనవరి 16): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం Sc కాలనీ లో, సంక్రాంతి పండుగ సందర్భంగా మరియు భాహుజను సమాజ్ పార్టీ అధ్యక్షురాలు భాహెన్ జి మాయావతి జన్మదినం సందర్భంగా ముగ్గుల పోటీలు జిల్లా ఇంఛార్జి గుల్లాని సాయిలు అధ్వర్యంలో , నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ జిల్లా అధ్యక్షుడు బట్టెంకి బాల్ రాజు మరియు జిల్లా కోశాధికారి హరిలాలు పాల్గొన్నారు. ఈ ముగుల […]
. (న్యూస్ ఇండియా తెలుగు పిట్లం ప్రతినిధి జనవరి 16): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం Sc కాలనీ లో, సంక్రాంతి పండుగ సందర్భంగా
మరియు భాహుజను సమాజ్ పార్టీ అధ్యక్షురాలు భాహెన్ జి మాయావతి జన్మదినం సందర్భంగా ముగ్గుల పోటీలు జిల్లా ఇంఛార్జి గుల్లాని సాయిలు అధ్వర్యంలో , నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ జిల్లా అధ్యక్షుడు బట్టెంకి బాల్ రాజు మరియు జిల్లా కోశాధికారి హరిలాలు పాల్గొన్నారు.
ఈ ముగుల పోటీలో మొదటి బహుమతి ఏనిగే చందన మరియు ద్వితీయ బహుమతి గల్లని రాణి మరియు తృతీయ బహుమతి పత్తి నందిని గెలుపొందారు.
ఈ కార్యక్రమం లో ఎల్లయ్య , సాయిలు,,బాబు, రాజు,ఉపేంద్ర, మలేశం,సత్యం,మరియు కాలనీ వాసులు ఈ కార్యక్రమం లో ,పాల్గొనడం జరిగింది.
……
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List