ఊ అంటావా..ఊహూ అంటావా
గుడివాడ క్యాసినో రగడ కొనసాగుతోంది. క్యాసినో నిర్వహించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయంటున్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు… దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందూ డీఐజీకి ఫిర్యాదు చేయాలని ఏలూరుకి వెళ్లారు. అయితే డీఐజీ లేకపోవడంతో… కార్యాలయ మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అర్ధనగ్న నృత్యాలు, జూదాలు, క్యాసినో నిర్వహించినా… సీఎం జగన్‌కు చీమకుట్టినట్లైనా లేదంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు.

About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List