గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో బ్రహ్మశ్రీ డా: మహేశ్వరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో వేదొక్తంగా ప్రత్యేక పూజలతో బొడ్రాయి ప్రతిష్టించారు. ప్రతిష్ట మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి గ్రామ పెద్దలు ప్రముఖులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.
Views: 27
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 Apr 2025 18:46:32
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 19, న్యూస్ ఇండియా : సంగారెడ్డి లో యూనైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం అధ్వర్యంలో "రన్ ఫర్ జీసస్" ర్యాలీని...
Comment List