సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పి.జానకి దేవి ఈ ప్రకటనలో తెలియజేశారు. డిప్లమా పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక సదవకాశం అని తెలియచేసారు. ఈ జాబ్ మేళాలో 5. కంపెనీలు ఎంఆర్ఎఫ్ టైర్స్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ, మహేంద్ర అండ్ మహేంద్ర, ఈఎస్ఎస్ఏఈ, థింక్ట్రాన్ ఐ సి ఎస్ సిస్టం మొదలగు కంపెనీ వారు పాల్గొంటున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు.
Views: 3
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 Apr 2025 18:46:32
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 19, న్యూస్ ఇండియా : సంగారెడ్డి లో యూనైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం అధ్వర్యంలో "రన్ ఫర్ జీసస్" ర్యాలీని...
Comment List