అబ్బో... మురికి వాసన
కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలోని దారిలో మురికి వాసన
On
పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)డిసెంబర్ 12: కొత్తగూడెం బస్టాండ్ ఆవరణ నుంచి ప్రయాణికులు బయటకు వెళ్లే మార్గం లో మురికి వాసనతో ముక్కులు మూసుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎలాంటి శుభ్రత పాటించకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో ఆర్టీసీ చెలగాటమాడుతుంది ఆని ప్రయాణికులు వాపోతున్నారు. కాంప్లెక్స్ లోని ఒక హోటల్ నుంచి వస్తున్న మురికినీరు కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు.ఈ మురుగు వాసనతో వాయు కాలుష్యంతో ప్రజలు, ప్రయాణికులు, షాపింగ్ కాంప్లెక్స్ లోనే వ్యాపారస్తులు శ్వాసకోశ వ్యాధులు, అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.ఇప్పటికైనా సంబంధిత డిపో మేనేజర్ తగు చర్యలు తీసుకోని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Views: 49
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు
20 Dec 2024 18:38:09
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
Comment List