భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కు నివాళి అర్పించిన కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది-వైసీపీ ఇంచార్జి దద్దాల

By Khasim
On
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కు నివాళి అర్పించిన కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్

న్యూస్ ఇండియా కనిగిరి:భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు కనిగిరి వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు బస్టాండ్ వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కనిగిరి వైసీపీ పార్టీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పూలమాలతో ఘన నివాళి అర్పించారు.ముందుగా పార్టీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఇన్చార్జి దద్దాల మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనము అనుభవిస్తున్న స్వాతంత్రం అని అన్నారు మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం తో నేడు బడుగు బలహీన వర్గాల ఉన్నతికి ఎంతో దోహదపడుతుందని అన్నారు అలానే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో ప్రజలందరికీ సమన్యాయం అనిందని అన్నారు  నేడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని అన్నారు.కూటమి  ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తూనరని అన్నారు కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని  అన్నారు ప్రజాస్వామ్య పరిపాలనలో ఇలాంటివి మంచివి కాదని కూటమి ప్రభుత్వం ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకొని  ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆలోచన చేయాలని అన్నారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్,జడ్పిటిసి కస్తూర్ రెడ్డి,జడ్పిటిసి ఓకే రెడ్డి, కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం,మాజీ ఏఎంసి చైర్మన్ చింతగుంట్ల సాల్మన్ రాజు,ఎస్సీ సెల్ నాయకులు కటికల వెంకటరత్నం,మాజీ సింగిల్ విండో చైర్మన్ సురసాని మోహన్ రెడ్డి,సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, కనిగిరి వార్డ్ సభ్యులు దేవకి రాజీవ్,శ్రీరామ్ సతీష్,పిసిపల్లి మండల పార్టీ అధ్యక్షులు బొర్రారెడ్డి,మారెళ్ళ సర్పంచి వెంకటరావు,ఎంపీటీసీ భూమిరెడ్డి కొండారెడ్డి, పులి వెంకటేశ్వర రెడ్డి,మోహన్ రెడ్డి,మాజీ ఎంపీపీ  సిఎస్పురం మండల పార్టీ అధ్యక్షులు భువనగిరి వెంకటయ్య,హనుమంతునీ పాడు మండలం సీనియర్ నాయకులు ఆదినారాయణ రెడ్డి, హనుమంతునిపాడు మండల పార్టీ అధ్యక్షులు యక్కంటి శ్రీనివాసులురెడ్డి,సర్పంచి భవనం కృష్ణారెడ్డి,హాజీపురం కన్వీనర్ చిట్యాల నాగార్జునరెడ్డి,నారాయణ,గుడిపాటిపల్లి ఎంపీటీసీ పాపబత్తిని నాగేశ్వరరావు,సర్పంచి దమ్ము కేశవులు,వెలిగండ్ల మండలం సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి,ఎస్సీ నాయకులు తాతపూడి నాని,గంజి రవీంద్ర రెడ్డి,నాగిరెడ్డిపల్లి సర్పంచ్ స్వర్ణ ఏడుకొండల్ రెడ్డి,ప్రకాశం,ప్రముఖ కాంట్రాక్టర్ తూము కృష్ణారెడ్డి,వైసిపియూత్ అధ్యక్షులు రసూల్,టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతగుంట్ల కిషోర్,హెచ్ఎంపాడు నాయకులు గొబ్బిళ్ళ శీను,ప్రచార కమిటీ నాయకులు దాదిరెడ్డి మాలకొండ రెడ్డి,సంగటి మహేందర్ రెడ్డి, మహిళా నాయకులు నాగమణి,షకీలా బేగం,సుస్మిత తదితరులు పాల్గొన్నారు.

IMG-20241126-WA0633

Views: 17
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!