ప్రొఫెసర్ నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన
అనేక రాజకీయ అంశాల మీద విశ్లేషణ
By Venkat
On
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేస్తున్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ అయినా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని రాజకీయ విశ్లేషకులు పెందుర్తి ఇండిపెండెంట్ కన్సిస్టంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని విషయాలు మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుతో ఆడారి నాగరాజు చర్చించినట్లు సమాచారం.
Views: 38
Tags:
Comment List