ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

On

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) అక్టోబర్ 10: రానున్న IMG-20240819-WA1097 ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్ళు వారు, బయటకు వెళ్ళు వారు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Views: 94
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News