మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

ఉదయం నుంచి ఏకకాలం లో 16 ఈడి బృందాలు తనిఖీ

On
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

15 ప్రాంతాల్లో శ్రీనివాస రెడ్డికి చెందిన ఫార్మా, రియలెస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు

న్యూస్ ఇండియా తెలుగు ప్రతినిధి జైపాల్ : తేలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నేడు ఈడి సోదాల జరుగుతుంది, ఈరోజు ఉదయం నుంచి ఏకకాలం లో 16 ఈడి బృందాలు తనిఖీ చేస్తున్నాయి. మొత్తం 15 చోట్ల ఏకకాలం లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూన్నారు. ఈ 15 ప్రాంతాల్లో శ్రీనివాస రెడ్డికి చెందిన ఫార్మా, రియలెస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమా చారం. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది,సీఆర్పీఎఫ్, పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నట్టు సమాచారం..

Views: 29

About The Author

Post Comment

Comment List

Latest News