పెద్దకడుబూరులో జరిగే "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమానికి- టీడీపీ టౌన్ అధ్యక్షుడు డి.మల్లికార్జున పిలుపు.

On
పెద్దకడుబూరులో జరిగే

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 24 :- మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో "ఇది మంచి ప్రభుత్వం-మనందరి ప్రభుత్వం" అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించినట్లు టీడీపీ టౌన్ అధ్యక్షుడు డి.మల్లికార్జున విలేకరులకు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు బుధవారం ఉదయం10గంటలకు "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం పెద్దకడబూరులోని బస్టాండ్ ఆవరణంలో ఘనంగా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా పార్లమెంట్ మెంబర్ బస్తిపాటి పంచలింగాల నాగరాజు, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎన్.రాఘవేందర్ రెడ్డి మరియు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవరమాకంతరెడ్డి లు పాల్గొంటారని పేర్కొన్నారు. కావున ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మండల ప్రజలు హాజరు కావలసిందిగా ఆయన కోరారు.IMG_20240924_221732

Views: 45
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News