సిపిఎం నూతన శాఖ కార్యదర్శి ఎన్నిక

దర్దపల్లి నూతన శాఖ కార్యదర్శి నియామకం

By Venkat
On
సిపిఎం నూతన శాఖ కార్యదర్శి ఎన్నిక

ముస్కు ఇంద్రా రెడ్డి

సిపిఎం దర్దపల్లి శాఖ కార్యదర్శిగా మూస్కు ఇంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తానన్నారు.IMG-20240922-WA0363

Views: 19
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News