హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటిని తక్షణమే రద్దు చేయాలి

ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్..

On
హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటిని తక్షణమే రద్దు చేయాలి

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను కలిసి వినతి....

యాచారం సెప్టెంబర్ 10 నూస్ ఇండియా ప్రతినిధి: 
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీని తక్షణమే రద్దు చేయాలని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు డిమాండ్  చేశాWhatsApp Image 2024-09-10 at 6.01.02 PMరు.మంగళవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్సీ , టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్  కోదండరాం ను హైదరాబాదులోని తన కార్యాలయంలో కలిసి ఫార్మా ఉద్యమ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  ఫార్మా సిటీ విషయం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తమ తరఫున మాట్లాడాలని కోరారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీని తీసుకొచ్చి రైతులను మోసం చేసిన సందర్భంలో ఫార్మాసిటీ కి చెందిన మేడిపల్లి నాన్నగారు తాడిపర్తి కు రిమిద్ద రైతులు  బి ఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన మల్ రెడ్డి రంగారెడ్డికి పట్టం కట్టారని  రైతులు గుర్తు చేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మా రైతులను విస్మరిస్తే  సహించేది హెచ్చరించారు. ఫార్మా సిటీ రద్దు చెయ్యాలని, భూమి ఇయ్యని రైతుల భూముల భూసేకరణ రద్దు చెయ్యాలని, రైతులకి తమ భూములపై అన్ని హక్కులు కల్పించి, గౌరవ హై కోర్టు లో వేసిన అప్పీల్ ఉపసంహారించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ వేత్త కవుల సరస్వతి, పల్లె వినయ్ కుమార్,  దారా సత్యం, నేనావత్ శ్రీకాంత్, బందె రాజా శేఖర్ రెడ్డి, పంగ అనసూయమ్మ, వినోద్ రెడ్డి, కానమోని గణేష్, కల్లు కొండల్ రెడ్డి, మధుకర్ రెడ్డి, ఆరెపల్లి శ్రీశైలం, సందీప్ రెడ్డి, పాల్గొన్నారు.

Views: 79
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!