ఘనంగా PMCC B R రావు పిఎంజెఎఫ్ జన్మదిన వేడుకలు..
On
*ఇబ్రహీంపట్నం, ఆగస్ట్ 25, న్యూస్ ఇండియా ప్రతినిధి*:: లయన్స్ క్లబ్ అఫ్ ఇబ్రహీంపట్నం వారి తరపున స్థానిక వినోభా నగర్ లోని మాతా పిత సేవాసదనంలో మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్, పాస్ట్ మల్టీపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ PMCC B R రావు పిఎంజెఎఫ్ జన్మదిన వేడుకలు నిర్వ

హించడం జరిగింది. ఇబ్రహీంపట్నం లయన్స్ క్లబ్ చైర్మన్ లయన్ Ch. నర్సింహా ఆధ్వర్యంలో ఆశ్రమం లోని వృద్దులకు భోజన వసతి కల్పించారు. అందులో పనిచేసే వారికి సుమారు 12మందికి ఉచితంగా చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కాబినెట్ మెంబెర్ లయన్ K.V. రమేష్ రాజు, లయన్ మెంబర్లు లయన్ జలమోని రవి, లయన్ బిక్షపతి కుర్మ ఆశ్రమ నిర్వాహకులు భాస్కర్ రావు, ఆశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
20 Feb 2025 20:18:18
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
Comment List