సెప్టెంబర్ 1న జరిగే చైతన్య యాత్రను జయప్రదం చేయండి
సంగిశెట్టి క్రిస్టఫర్
తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలని సెప్టెంబర్ 1న భువనగిరిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు మంగళవారం సమావేశంలో మాట్లాడుతూ చైతన్య యాత్రకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుందని ర్యాలీని జయప్రదం చేయడానికి ప్రతి ఉద్యమకారుడు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సమావేశానికి అధ్యక్షత వహించిన కదిలేని స్వామి నియోజకవర్గ అధ్యక్షులు జోగు అంజయ్య మహిళా కమిటీ అధ్యక్షురాలు గంధ మల్ల. మల్లమ్మ జిల్లా ఉపాధ్యక్షులు మంటి రమేష్. సీనియర్ నాయకులు శీలం స్వామి. జిల్లా నాయకులు మల్లం వెంకటేశం. చౌటుప్పల్ మండల అధ్యక్షులు గట్టు సుధాకర్ రామన్నపేట మండల అధ్యక్షులు నోముల శంకర్ బీబీనగర్ మండల అధ్యక్షులు ధారావత్ చంద్రభాను. బొడ్డుపల్లి లింగయ్య ఇమామ్. చౌటుప్పల్ శ్రీనివాస్. గంగ దారి సత్తయ్య. శిల్పంగి గణేష్. మంటి లింగయ్య. పబ్బు లక్ష్మయ్య. బాబు తదితరులు పాల్గొన్నారు
Comment List