పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
On
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనుమాండ్ల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. విశ్రాంతి భవనంలో కేక్ కట్ చేసి, తోరూర్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి, కాంగ్రెస్ నాయకులు తూణం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
Views: 58
Tags:
Comment List