స్వాతంత్ర దినోత్సవం కవిత
On
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక పెద్ద వంగర ప్రతినిధి
గుండెపుడి చైతన్య శర్మ
భార్యాపిల్లలను విడిచి
మంచుకొండలను అధిరోహించి..
సరిహద్దులలోన నిలిచి
మా సుఖసంతోషాలు తలచి
నీవు కష్టాలను అనుభవించి
ప్రాణాలకు తెగించి………
ఆనందించేవు భరతమాత ఒడిలో
తుదిశ్వాస విడిచి..
గర్వించేము నీ వీరత్వము చూసి..
ఏమిచ్చి తీర్చుకోగలము నీ రుణం ఓ సైనికుడా……!
అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Views: 5
Tags:
Comment List