కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
బూడిద గడ్డలో ఘటన
On
విచారణ జరుపుతున్న డి.ఎస్.పి ,సీఐ ,క్లూస్ టీం
కొత్తగూడెం (న్యూస్ ఇండియా) జులై 27: కొత్తగూడెంలోని బుడిగడ్డ ప్రాంతంలో తల్లి తుల్జా కుమారి (55) హత్య కాగా ,కొడుకు వినయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కుమారుడే తల్లిని హత్య చేసి అతను ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన స్థలంనికి చేరుకున్న డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్, సీఐ శివప్రసాద్, క్లూస్ టీం విచారణ జరుపుతున్నారు.
Views: 50
Tags:
Comment List