పాల్వంచలో దారుణం
కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ
On
డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి అల్లూరి విష్ణు మృతి
పాల్వంచ (న్యూస్ ఇండియా) జూలై 27:కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పై ఇంటర్ విద్యార్థుల మూకుమ్మడి దాడి,ఈ దాడిలో డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి అల్లూరి విష్ణు పరిస్థితి విషమించడంతో, గమనించిన విద్యార్థులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం విష్ణు మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన విష్ణుది పాల్వంచ మండలం యానంబేలుగా తెలుస్తుంది. గతంలో పాత గొడవల ఇతర కారణాల అనేది తెలియసి ఉంది . ఈ ఘటనపై పాల్వంచ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Views: 72
Tags:
Comment List