మీ సేవకుడినయ్యేందుకు ఒక అవకాశాన్నివ్వండి మేదావులారా...

వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు మరియు సామాజిక నాయకుడు తాడిశెట్టి క్రాంతి కుమార్ 

మీ సేవకుడినయ్యేందుకు ఒక అవకాశాన్నివ్వండి మేదావులారా...

వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ తెలంగాణ ఉద్యమకారుడు మరియు సామాజిక నాయకుడు

తాడిశెట్టి క్రాంతి కుమార్ ని గెలిపించండి
హన్మకొండ జిల్లా జె.ఎ.సి. కన్వీనర్ జల సాధన సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు
తెలంగాణ కోసం కష్టపడ్డాడిని... నష్టపోయినోడిని ... మీలాంటి సామాన్యుడిని... మీ సేవకుడినయ్యేందుకు ఒక అవకాశాన్నివ్వండి మేదావులారా...
పట్టభద్రుల సమస్యల పరిష్కారమే నా ప్రధాన ఎజెండాగా పని చేస్తాను.

మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో శనివారం రోజు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి తాడిశెట్టి క్రాంతి కుమార్ పుట్టబుద్రులను కలిసి తమ అమూల్యమైన ఓటును బ్యాలెట్ సీరియల్ నెంబర్ 33 మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేయగలరని అభ్యర్థించారు.
వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాలో జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకి కృషి చేస్తాను (IIT, IIM, ఇతర). + వరంగల్ -ఖమ్మం - నల్గొండ మూడు జిల్లాలలో అవసరమైన ప్రతి చోట కొత్తగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల ఏర్పాటుకి ప్రయత్నిస్తాను. + ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హెల్త్ కార్డు తో పాటు ప్రభుత్వ పథకాలను ప్రత్యేకంగా వర్తింపజేయటానికి కృషి చేస్తాను. + 2017 కంటే ముందు విద్వాన్ పూర్తి చేసిన వారిని పరిగణలోకి తీసుకునేలా కృషి చేస్తా. విద్వాన్ బాధితులకు న్యాయం జరిగేలా పోరాడుతాను.ఈ కార్యక్రమంలో రాయిశెట్టి వెంకన్న, పెరుమాండ్ల రవి, తేరాల సొమ్మన్న, కిన్నెర యాకయ్య, మంకాల మల్లేష్, వీరసోములు, లక్ష్మణ్, యాకేందర్, బాలాజీ, రాజశేఖర్, మురళీ, చంటి మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు

Views: 69
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News