పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో 258 బూతులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో 258 బూతులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Scrolling......

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి శాసనసభ్యురాలు హనుమాన్ల యశస్విని రెడ్డి తొర్రూరు లోని బూత్ నెంబర్ 258 ప్రాథమిక ఉన్నత పాఠశాల అంబేద్కర్ నగర్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Views: 121
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News