పులిగిల్ల గ్రామం లో కొనసాగుతున్న ఎన్నికల సందడి
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఎన్నికల సందడి మొదలైంది.,202, 203 ,204
బూతులలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. ఓటు వేసేందుకు కాస్త సమయం నేను కూడా ఓపికతో లైన్ లో నిలబడి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజ్యాంగంలో రూపొందించిన విధంగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
Read More ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక
Views: 138
Comment List