మృతుడి కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయం
కాంగ్రెస్ మండల,బ్రాహ్మణపల్లి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బుడిగే.సతీష్.
మృతుడి కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయం.
* మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
గత పది రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందిన జున్నూరు.కుమారస్వామి కుటుంబానికి కాంగ్రెస్ మండల పార్టీ,బ్రాహ్మణపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుడిగే.సతీష్ మాట్లాడుతూ జున్నూరు కుమారస్వామి పార్టీలో చురుకుగా పనిచేసే బ్రాహ్మణపల్లి కార్యకర్తల అందరిని వెంటబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసేది. ఈరోజు జున్నూరు కుమారస్వామి లేకపోవడం బాధాకరమంటూ బుడిగ సతీష్ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బుడిగే.సతీష్,మాజీసర్పంచ్ పూనం యాకయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడు సమ్మెట శ్రీను బత్తుల రామన్న భూపతి శ్రీను జున్నూరు వెంకన్న దొనికల రామచంద్రు గుర్రం ప్రభాకర్ మెరుగు కర్ణాకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List