25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరిక
By Khasim
On
ఎర్రగొండపాలెం మండలం
సోషల్ యాక్టివేషస్ ఎస్ కే గౌస్, గారి ఆధ్వర్యంలో 25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు.ఎస్ కే.గౌస్, రాబోయే రెండు మూడు రోజులలో వందల కుటుంబాలని కాంగ్రెస్ పార్టీలోకి చేరుస్తానని అజితారావు గారికి హామీ ఇచ్చారు.
Views: 10
Tags:
Comment List