నూతన గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరైన ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య*

On
నూతన గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరైన ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య*

ఖమ్మం, 04.04.2024 గురువారం నాడు ఖమ్మం నగరం లో జరిగిన పలు శుభకార్యాలకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, బీ.ఆర్.యస్ లోక్ సభ పక్షనేత నామ నాగేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపూడి రమాదేవి, సతీష్ కవిరాజ్ నగర్ లో నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తో కలసి పాల్గొని వారికి శుభాకాంక్షులు తెలిపారు అనంతరం అల్లీపురం లో 15వ డివిజన్ కార్పొరేటర్ రావూరి కరుణ, సైదుబాబు నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై వారికి శుభాకాంక్షులు తెలిపారు కార్యక్రమాల్లో కిలారి రాంబాబు, బిక్కసాని జశ్వంత్, నాగేశ్వరరావు, సరిపూడి గోపి, చీకటి రాంబాబు, తాళ్ళూరి హరీశ్, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు

IMG-20240404-WA0162 IMG-20240404-WA0164

Views: 47
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List