టీడీపీ అనిత వర్సెస్ వైసీపీ అమ్మాజీ
వంగలపూడి అనిత వర్సెస్ పెదపాటి అమ్మాజీ
టీడీపీ మహిళా అభ్యర్ధుల్ని దీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ వ్యూహ రచన చేస్తోంది. ఇంతకీ వైసీపీలో ధీటైన అభ్యర్ధులు ఎవరు ఉన్నారు? వారి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
మొదటగా మనం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు చూసుకుంటే.. కొవ్వూరు, తాడికొండ, ప్రత్తిపాడు, బద్వేలు, సింగనమల రిజర్వ్ స్థానాల్లో మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.
అయితే ఈ సారి పాయకరావుపేట స్థానం నుంచి కూడా మహిళను దింపేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.
అయితే టీడీపీ తరపున వంగలపూడి అనిత దిగుతుండటంతో వైసీపీ ధీటైన అభ్యర్ధిగా ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీని దింపేందుకు కసరత్తు చేస్తోంది.
కమ్మ, కాపు ఓట్ల చీలిక నేపథ్యంలో అమ్మాజీ గెలుపు చాలా ఈజీ అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List