ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
అబ్దుల్ కలాం నేషనల్ నంది అవార్డు రవీంద్ర భారతిలో అందుకున్న
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
రవీంద్ర భారతి హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి Dr.A.P.Jఅబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్ర భారతి లో తెలంగాణ సంస్కృతి శాఖ మరియు కీర్తి ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేశారు.
వివిధ రంగాల్లో నిస్వార్థపూరితమైన ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు అవార్డులు ప్రధానం చేశారు.
రాజకీయ విశ్లేషణలో సంబంధించి కర్ణాటక ఎన్నికల్లోD.K శివ కుమార్ ని సీఎం చేస్తారని అందరు భావించగా సిద్ధ రామయ్య గారిని C.M చేస్తారని 3రోజులు ముందు Date 20 may 2023 లో ఆడారి నాగరాజు చెప్పారు అలాగే సిద్ధ రామయ్య నే సీఎం చేశారు .తెలంగాణ ఎన్నికలకు 90 రోజులు ముందే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 స్థానాలు గెలుచుకుంటుందని నియోజకవర్గాలతో సహా 2 September 2023 చెప్పారు కాంగ్రెస్ పార్టీ 8స్థానాలు గెలుచుకుంది భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాలు ఆడారి నాగరాజు చెప్పినట్టే గెలిచారు ఉమ్మడి వరంగల్ పాలకుర్తి నియోజకవర్గం BRS పార్టీ అభ్యర్థి ఎర్రబల్లి దయాకర్ రావు పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి గెలుస్తుంది అని 26 : November:2023 కౌంటింగ్ వారం రోజులు ముందే చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి కూడా కూడా గెలిచింది.
Comment List