తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్
On
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును హైకమాండ్ ప్రకటించింది. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగ ఎన్నుకున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డిప్రమాణ స్వీకారం చేస్తారు.
Views: 22
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List